SV మ్యారేజ్ బ్యూరో, చిత్తూరు.
S.V. Marriage Beuro, Chittoor
రూ. 2,000 లకే పెళ్లి
మీరు S V మ్యారేజ్ బ్యూరోను ఎందుకు ఎంచుకోవాలి ? అంటే....
ఉచిత రిజిస్ట్రేషన్
చిత్తూరులో పారదర్శకంగా పని చేస్తున్న అతి పెద్ద మ్యారేజ్ బ్యూరో
అన్ని కులాలు, మతాల వారికి వివాహ సంబంధాలు కుదుర్చుతుంది.
చిత్తూరులో web site ఉన్న ఏకైక మ్యారేజ్ బ్యూరో .
వేలాది profiles ఉన్న అతి పెద్ద మ్యారేజ్ బ్యూరో. రెడ్డి, బలిజ, కమ్మ కులాలకు చెందిన వందలాది profiles ఉన్నాయి. ఇతర కులాలకు సంబంధించి కూడా ఎక్కువ profiles ఉన్నాయి. profiles ఎక్కువ ఉన్నందున సరైన, మీకు నచ్చిన, మీరు మెచ్చిన మీ జీవిత భాగస్వామిని ఎంచుకోవచ్చు.
బ్యూరోను సంప్రదించే ముందే, మీకు సరిపోయే భాగస్వామి ఉన్నారో, లేదో web siteలో చెక్ చేసుకోవచ్చు.
web siteకు password లేదు. ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా open చేసి, చూడచ్చు. ఇందుకు రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు.
స్థానిక profiles......
ఇతర websites లాగా ఇతర రాష్ట్రాల profiles ఉండవు. చిత్తూరు జిల్లా profiles ఉంటాయి. చిత్తూరు జిల్లాలో ఏ మున్సిపాలిటీ, టౌన్, మండలం profiles కావాలన్నా ఉన్నాయి. అలాగే సమీప జిల్లాలు అయిన కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల profiles కూడా ఉన్నాయి. చెన్నై, బెంగళూరులో స్థిరపడిన తెలుగు వాళ్ళు కూడా ఉంటారు. మీకు ఏ జిల్లా profiles కావాలన్నా ఎంచుకొనే సౌకర్యం ఉంది. మీరు విచారణ చేసుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది. మీకు నచ్చిన qualification , Height , job , salary ఉన్న profiles ఎంచుకోవచ్చు.
నిజమైన profiles :
S V మ్యారేజ్ బ్యూరోలో ఉన్నవి నిజమైన profiles. నమ్మకం, నిజాయితీ, విశ్వాసం ఊపిరిగా మ్యారేజ్ బ్యూరో పనిచేస్తుంది. లేనిది ఉన్నట్లు నమ్మించడం జరగదు. ఉన్న వాస్తవాన్ని మీ ముందు ఉంచుతుంది. అందుకే ఈ website . బ్యూరోలో రిజిస్టర్ అయిన వారికీ పెళ్లి అయినట్లు సమాచారం రాగానే, ఆ profile ను తొలగించడం జారుతుంది. పెళ్లి అయినా సమాచారం ఇవ్వని వాటిని కూడా తెలుసుకొని తొలగించడం జరుగుతుంది. అలా సమాచారం లేక తొలగించనవి చాలా తక్కువ. 5 % లోపే.
రెగ్యులర్ updates :
మీరు రిజిస్టర్ అయిన వెంటనే అప్పటి వరకు ఉన్న profiles పంపడం జరుగుతుంది. తరువాత కొత్తగా వచ్చిన profilesను ఎప్పటికప్పుడు E Mail ద్వారా మీకు పంపడం జరుగుతుంది. ఇందువల్ల మీ కలల భాగస్వామిని ఎంచుకోవచ్చు.
బ్యూరో ఎలా పనిచేస్తుంది ??
Web siteలో మీకు తగిన జోడి ఉంటే, బ్యూరోను సంప్రతించి , మీ ఫోటో, బయో డేటా పంపాలి. వెంటనే మీకు profiles పంపడం జరుగుతుంది.పంపిన profiles మీకు నచ్చితే, రిజిస్ట్రేషన్ మొత్తాన్ని చెల్లించాలి. వెంటనే మీకు ఫొటోలతో కూడిన పూర్తి వివరాలతో కూడిన profiles పంపడం జరుగుతుంది.
అందులో మీకు నచ్చిన వాటిని ఎంపిక చేయాలి. అంటే... ఎత్తు, విద్యార్హత, జాతకాలు చూసుకోవాలి.
ఎంపిక చేసిన జోడి సీరియల్ నెంబర్, పేరును బ్యూరొకు తెలియజేయాలి. మీరు ఎంపిక చేసిన వారికీ బ్యూరో వారు మీ ఫోటో, బయో డాటాను పంపడం జరుగుతుంది. వారి ప్రతి స్పందనను వారం రోజులలో మీకు తెలియజేస్తారు.
వారితో మీరు మాట్లాడాలి అనుకుంటే, మొబైల్ నంబర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. వారికీ కూడా మీ Profile నచ్చితే, పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. బ్యూరో వాళ్ళు రావాలి అంటే మొత్తం ఖర్చు మీరే భరించాలి. బ్యూరో తరపున వచ్చిన వారికీ రూ. 1,000 చెల్లించాలి. అవసరం అయితే పెళ్లి ఏర్పాట్లు కూడా బ్యూరో చేస్తుంది. ఈ వ్యయం అదనం .
మోసానికి అవకాశం లేదు :
బ్యూరోను నడిపిస్తున్నది 20 సంవత్స్తరాలు జర్నలిస్టుగా పని చేసిన వ్యక్తి . మోసానికి తావు లేదు.
మ్యారేజ్ బ్యూరోలు అంటే చాలా మంది భయపడతారు. ప్రత్యేకంగా చిత్తూరులో మ్యారేజ్ బ్యూరోలు అంటే.
ఆ భయాన్ని పారతోలడానికి, గత 5 ఏళ్లుగా బ్యూరో పారదర్శకంగా పనిచేస్తుంది.
ఫీజు కూడా తక్కువే:
ప్లాన్ 1 : డాక్టర్ వధువు, వరుడు రూ. 4,000 రిజిస్ట్రేషన్ ఫీజుగా, మిగిలిన వారు రూ. 2,000 చెల్లించాలి. ఆలా చెల్లించిన వారికీ, మీరు కోరిన 10 profiles free. 1 ఏడాది కాల పరిమితి. పెళ్లి fix ఐయితే, రూ. 10,000 చెల్లించాలి.
ప్లాన్ 2 : ఈ ప్లాన్ కింద రూ. 5,000 చెల్లించాలి. unlimited profiles. service upto marriage. No time limit. Websiteలో మీ మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీ కులానికి చెందిన profiles అన్నిటికి మీ ఫోటో, బయో డేటా, మొబైల్ నెంబర్ పంపడం జరుగుతుంది. ఆసక్తి ఉన్న వాళ్ళు నేరుగా మిమ్మల్ని కాంట్రాక్టు చేస్తారు. ఆలా ఎక్కువ మందికి మీ profile చేరుతుంది. తొందరగా పెళ్లి అవుతుంది. పెళ్లి fix ఐయితే, రూ. 10,000 చెల్లించాలి.
రిజిస్ట్రేషన్ ఫీజు తిరిగి చెల్లించడం జరగదు.
పరిశీలన మీ వంతు:
బ్యూరోలో ఉన్న profilesను మీకు అందచేయడం జరుగుతుంది. అందులో వారు లేక కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలను నమోదు చేయడం జరుగుతుంది. బ్యూరో ఎటువంటి విచారణ చేయదు. అవసరం అయిన విచారణ మీరే చేసుకోవాలి. ఇందుకు బ్యూరో ఎటువంటి బాధ్యత వహించదు.
రెండవ వివాహం కూడా :
బ్యూరో అన్ని కులాల వారికీ రెండవ వివాహాలను కూడా కుదుర్చుతుంది. అయితే, వారికీ రెండవ వివాహ సంబంధాలను మాత్రమే చూస్తుంది. విడాకులు తీసుకున్న, వితంతువులకు అటువంటి సంభందాలనే చూపడం జరుగుతుంది. First marriage సంబంధాలు చూపడం, మాట్లాడ్డం జరగదు.
ఈ విషయాలు మీకు ok అయితే .. ఆలస్యం దేనికి ???
Office Address:
Sati Gangadhar,
20-544, TBR Complex,
CK Babu Street,
Opp, Raghava Theatare
Mittoor, Chittoor - 517001
Mobile: Sati Gangadhar: 9700576555.
Whatsapp: 9700576555
Mail ID: [email protected]
Office Working Timings
10 AM to 1.30 PM
5 PM to 8 PM
7 days
|